Vijayawada: అప్పులబాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

Couple Commits Suicide Due to Debt
x

Vijayawada: అప్పులబాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

Highlights

Vijayawada: పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం

Vijayawada: విజయవాడ శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అప్పులబాధతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన పిల్లలు.. స్థానికులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన తండ్రిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిట్టీల పేరుతో కుటుంబం 20 లక్షలు అప్పులపాలైనట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories