Andhra Pradesh: కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు

*10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల్లో జరుగుతున్న కౌంటింగ్‌ *4 జెడ్పీటీసీ.. 50 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

Shilpa
Published on: 18 Nov 2021 9:26 AM IST
Counting of Votes for ZPTC and MPTC Seats in Andhra Pradesh Today 18 11 2021
X

కొనసాగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు(ఫోటో- ది  హన్స్ ఇండియా)

Andhra Pradesh: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. 14 జెడ్పీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవం కాగా, 176 ఎంపీటీసీ స్థానాల్లో 50 ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 16న ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.

Shilpa

Shilpa

Next Story