Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 9,901 పాజిటివ్ కేసులు...

#Coronavirus, #Covid-19, #Corona Positive, #Andhra Pradesh
Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,901 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,465 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,901 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. కడప 09, చిత్తూరు 08, ప్రకాశం 08, నెల్లూరు 07, గుంటూరు 06, కృష్ణా 05, కర్నూల్ 05, విశాఖపట్నం 05, పశ్చిమగోదావరి 04, అనంతపురం 03, తూర్పుగోదావరి 03, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 02 చొప్పున మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,57,587. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,846. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,54,113కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 95,733 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 45,27,593 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.
ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 75,394, కర్నూల్ జిల్లా 51,184, అనంతపురం జిల్లా 48,785, పచ్చిమ గోదావరి జిల్లా 49,398, చిత్తూర్ జిల్లా 48,441, విశాఖపట్నం జిల్లా 43,433, గుంటూరు జిల్లాలో 44,546, నెల్లూరు లో 42,530, కడప 35,580, ప్రకాశం జిల్లాలో 35,654 కేసులు నమోదయ్యాయి.
'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMT
HICCలో గోల్కొండ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్
2 July 2022 2:04 AM GMTBandi Sanjay: తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
2 July 2022 1:45 AM GMTబీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాలకు ముస్తాబైన భాగ్యనగరం
2 July 2022 1:16 AM GMTENG vs IND: బర్మింగ్‌హామ్ టెస్టులో ధాటిగా రాణించిన టీమిండియా
2 July 2022 1:05 AM GMTKishan Reddy: కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోం..
1 July 2022 4:00 PM GMT