Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.
Coronavirus Updates in AP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,702 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 77,492శాంపిల్స్‌ని పరీక్షించగా 8,702 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,712 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 07, గుంటూరు 06, కర్నూల్ 06, నెల్లూరు 06, తూర్పుగోదావరి 05, కృష్ణా 05, అనంతపురం 04, విశాఖపట్నం 04, పశ్చిమగోదావరి 04, శ్రీకాకుళం 02, విజయనగరం జిల్లాలో 01 చొప్పున మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,01,462. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,177. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,08,088కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 88,197 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 48,84,371 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.
ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 82,447, కర్నూల్ జిల్లా 53,098, అనంతపురం జిల్లా 51,358, పచ్చిమ గోదావరి జిల్లా 54,635, చిత్తూర్ జిల్లా 52,421, విశాఖపట్నం జిల్లా 45,686, గుంటూరు జిల్లాలో 47,880, నెల్లూరు లో 46,122, కడప 38,325, ప్రకాశం జిల్లాలో 39,443 కేసులు నమోదయ్యాయి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్
29 Jun 2022 4:19 AM GMTWarangal: సర్కారు స్కూళ్లల్లో సవాలక్ష సమస్యలు
29 Jun 2022 3:55 AM GMTఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు
29 Jun 2022 3:12 AM GMTమన్యాన్ని వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
29 Jun 2022 2:46 AM GMTవ్యవసాయ సీజన్ మొదలైనా నైరాశ్యంలో రైతన్న
29 Jun 2022 2:08 AM GMT