పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొవిడ్‌ రోగి ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొవిడ్‌ రోగి ఆత్మహత్య
x
Highlights

కొవిడ్‌ రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగారావు సెలైన్‌ బాటిల్‌ పైపులు తీసేసి మరీ హాస్పిటల్‌ బిల్డింగ్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొవిడ్‌ రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగారావు సెలైన్‌ బాటిల్‌ పైపులు తీసేసి మరీ హాస్పిటల్‌ బిల్డింగ్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కొంతకాలంగా లివర్‌ సిరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా మరో 3వేల 342పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో వైరస్ బారిన పడి 22మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8లక్షలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. మరోవైపు కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య ఆరువేలకుపైగా చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31వేల 469 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories