Krishna: కృష్ణా జిల్లా కరోనా డాక్టర్ల నిరవధిక నిరసనలు

X
కృష్ణ జిల్లాలో కరోనా డాక్టర్ల నిరవధిక నిరసన (ఫైల్ ఇమేజ్)
Highlights
Krishna: రెండేళ్లుగా రెండు వేవ్ లలోనూ ప్రాణాలొడ్డి సర్వీసు చేసిన డాక్టర్లు
Sandeep Eggoju29 Nov 2021 10:27 AM GMT
Krishna: కృష్ణా జిల్లాలో కరోనా డాక్టర్లు నిరవధిక నిరసనలకు పిలుపునిచ్చారు. కరోనా దూసుకొచ్చిన తొలి, రెండో వేవ్ లలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన డాక్టర్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్ని వందల సార్లు వినతులు ఇచ్చినా పట్టించుకోడం లేదని, ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానాలు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకూ నిరవధిక నిరసనలకు దిగుతామంటున్న డాక్టర్లు ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆత్మహత్యలకైనా వెనకాడబోమంటున్నారు.
Web TitleCorona Doctors Protest in Krishna District
Next Story
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT