Kadapa: దారుణం.. భార్య, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable Commits Suicide After Killed His Wife And Two Children With Gun In Kadapa
x

Kadapa: దారుణం.. భార్య, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య

Highlights

Kadapa: కడప టూటౌన్‌ పీఎస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్

Kadapa: కడప కో-ఆపరేటీవ్‌ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య, పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపేశాడు కానిస్టేబుల్. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వెంకటేశ్వర్లు. కడప టూటౌన్‌ పీఎస్‌లో పని కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories