పీఆర్సీ సాధన సమితితో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం

Committee Of Ministers To Discuss PRC Issue In The Morning
x

పీఆర్సీ సాధన సమితితో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం

Highlights

PRC Meeting: డిమాండ్లపై మరోసారి కసరత్తు చేస్తున్న మంత్రులు, పీఆర్సీ సాధన సమితి.

PRC Meeting: పీఆర్సీ వివాదానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడడంలేదు. కాసేపటి క్రితమే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం అయింది. ఇప్పటికే పీఆర్సీపై మంత్రుల కమిటీ పలుమార్లు భేటీ అయినా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. నిన్న అర్థరాత్రి వరకు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఐఆర్ రికవరీ చేయబోమని..పీఆర్సీని 5ఏళ్లకు ఒకసారి వేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. అయితే తాజాగా పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో మంత్రుల కమిటీ భేటీ అయి మరోసారి చర్చలు జరుపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories