logo
ఆంధ్రప్రదేశ్

Anantapur: అనంతపురం జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

Collector Nagalakshmi Inspects Anantapur District Hospital
X

కలెక్టర్ నాగ లక్ష్మి (ఫైల్ ఇమేజ్)

Highlights

Anantapur: ఎమర్జెన్సీ వార్డుతో పాటు అన్ని వార్డులను పరిశీలించిన కలెక్టర్

Anantapur: అనంతపురం జిల్లా ఆస్పత్రిని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డుతో పాటు ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. భోజనం, మౌలిక సదుపాయాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఆస్పత్రికి రోగులు అధికంగా వస్తున్నారని, దీంతో ఆస్పత్రి కెపాసిటీ సరిపోవడం లేదని తమ దృష్టికి వచ్చినట్టు కలెక్టర్‌ తెలిపారు. త్వరలోనే మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్‌ నాగలక్ష్మి.

Web TitleCollector Nagalakshmi Inspects Anantapur District Hospital
Next Story