సీఎం సహాయనిధి ₹ 26.48 లక్షల మంజూరు

సీఎం సహాయనిధి ₹ 26.48 లక్షల మంజూరు
x
సీఎం సహాయనిధి చెక్కులు అందజేస్తున్న మంత్రి కొడాలి నాని
Highlights

స్థానిక గుడ్లవల్లేరు నియోజకవర్గంలోనే పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి.

గుడివాడ: స్థానిక గుడ్లవల్లేరు నియోజకవర్గంలోనే పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 35 మందికి ₹ 26.48 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ బాలశౌరి, మంత్రి కొడాలి నాని, వైకాపా రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పంపిణీ చేశారు. వైకాపా నాయకులు కొడాలి చిన్ని, వల్లూరిపల్లి సుధాకర్, కొల్లి విజయ్, పాలడుగు రాంప్రసాద్, అడప బాబ్జి, మండలి హనుమంతరావు, ఎం వీ.నారాయణరెడ్డి, గొర్లల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు మండలానికి చెందిన వడ్లమన్నాడు, డోకిపర్రు, గ్రామాలకు చెందిన వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలను నిమిత్తం మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. వడ్లమన్నాడుకు చెందిన తోట లక్ష్మీ సుజాతకు ₹ 40 వేలు, సింగి శెట్టి జ్ఞానేశ్వరరావు కు ₹ 1.40 లక్షలు, సింగంశెట్టి ఆదినారాయణ కు ₹ 90 వేలు, డోకిపర్రు కు చెందిన రాజుల పాటి వెంకట లక్ష్మి కి ₹ 25 వేలూరు వందన వైకాపా నేతలు కనుమూరి రామిరెడ్డి, గడ్డం దిలీప్ తదితరులు అందజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories