YS Jagan: సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటన

CM Jagans Visit To Delhi Today
x

YS Jagan: సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటన

Highlights

YS Jagan: మ. 2 గంటలకు ఢిల్లీకి సీఎం జగన్

YS Jagan: సీఎం జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ బయల్దేరనున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories