మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట శుభకార్యానికి సీఎం జగన్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట శుభకార్యానికి సీఎం జగన్
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగా

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగానగరంలో రెండు శుభకార్యాలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమానికి సీఎం జగన్‌ వెళతారు. అనంతరం హోటల్‌ తాజ్‌కృష్ణలో ఓ వివాహ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories