CM Jagan: నేడు ఈ- ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్

CM Jagan Will Launch E-Autos Today
x

CM Jagan: నేడు ఈ- ఆటోలను ప్రారంభించనున్న సీఎం జగన్

Highlights

CM Jagan: ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం కోసం.. కొత్తగా 516 ఈ- ఆటోలు

CM Jagan: నేడు ఈ-ఆటోలు ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షలు కాగా, 500 కేజీల సామర్ధ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం 21.18 కోట్లను వెచ్చించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories