Jagan: విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన

CM Jagan visit to Visakhapatnam Today
x

Jagan: విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన

Highlights

Jagan: ఉ.10.20 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం

Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోనున్నారు. అనంతరం మధురవాడ ఐటీ హిల్స్‌లో నూతనంగా నిర్మించిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పన్నెండుర గంటలకు పరవాడ ఫార్మాసిటీలో పర్యటిస్తారు. అనంతరం పరవాడలో యుగియ స్తారియల్ సంస్థను ప్రారంభిస్తారు సీఎం జగన్. తర్వాత లారస్ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు గన్నవరం బయలుదేరుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories