CM Jagan: విజయవాడలో సీఎం జగన్ పర్యటన

CM Jagan visit to Vijayawada
x

CM Jagan: విజయవాడలో సీఎం జగన్ పర్యటన

Highlights

CM Jagan: వైఎస్ఆర్ వాహనమిత్ర నిధులు జమ చేయనున్న సీఎం

CM Jagan: ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. ఐదో విడత వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులు విడుదలను కాసేపట్లో రిలీజ్ చేయనున్నారు. విజయవాడ మినీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొ్ంటారు. 2 లక్షల 75 వేలమందికి పైగా లబ్ధిదారులకి 10 వేల రూపాయల చొప్పున సాయం చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 275 కోట్ల 93 లక్షల నిధులను జమ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories