CM Jagan: నేడు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan Visit to Kadapa District Today
x

CM Jagan: నేడు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Highlights

CM Jagan: అమీన్‌ పీర్‌ దర్గా పెద్ద ఉర్సు ఉత్సవాల్లో పాల్గొననున్న జగన్‌

CM Jagan: ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. అమీన్ పీర్ దర్గా పెద్ద ఉర్సు ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. APSRTC ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొని, నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదిస్తారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి సీఎం జగన్ తిరిగి ప్రయాణమవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories