గుంటూరు జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన

CM Jagan To Visit Guntur Tomorrow
x

గుంటూరు జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన

Highlights

CM Jagan: వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్థాయి మెగా మేళా

CM Jagan: ఏపీ సీఎం జగన్ రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనన్నారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనన్నారు. మెగా మేళలో రషట్ర వ్యాప్తంగా మూడు వేల 8 వందల ట్రాక్టర్లు, 320 కంబైన్స్ హార్వెస్టర్ల పంపిణీతో పాటు 5,262 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు 175 .61 కోట్ల రూపాయల సస్బిడీని సీఎం జమ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories