CM Jagan: అకాల వర్షాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

CM Jagan Review With officials on Untimely Rains
x

CM Jagan: అకాల వర్షాలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

Highlights

CM Jagan: అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై.. ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశం

CM Jagan: ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్‌.. సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాలని సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories