నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ

CM Jagan Review On Navaratnalu And Housing Scheme Programs
x

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ

Highlights

CM Jagan: గృహ నిర్మాణం వేగవంతంగా సాగాలని సూచన

CM Jagan: నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సూచించారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం జగన్. చేసిన పనులకు నిధులు కూడా సక్రమంగా విడుదల చేస్తున్నామని విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా జరగాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంతోపాటు కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని ఆదేశించారు సీఎం జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories