Top
logo

Andhra Pradesh: అమూల్‌ ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

CM Jagan Review on Amul Project
X

సీఎం జగన్ అమూల్ ప్రాజెక్ట్ ఒప్పందం (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో 'అమూల్‌ పాల వెల్లువ' ప్రాజెక్ట్ ప్రారంభం

Andhra Pradesh: డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకే అమూల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్ట్‌ను వర్చువల్‌ విధానంలో సీఎం జగన్ ప్రారంభించారు. అమూల్‌తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్న జగన్మోహన్‌రెడ్డి అమూల్‌ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తుందన్నారు. అలాగే, పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

Web TitleAndhra Pradesh: CM Jagan Review on Amul Project
Next Story