Jagan: పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan Participated in the Christmas Celebrations in Pulivendula
x

Jagan: పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

Highlights

Jagan: ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన జగన్

Jagan: పులివెందులలో సీఎస్ఐ చర్చలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను సీఎం జగన్ , వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. పార్దనల అనంతరం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories