logo
ఆంధ్రప్రదేశ్

ఇవాళ సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

CM Jagan Meets Governor Biswabhusan Harichandan Today Eveving | AP News
X

ఇవాళ సాయంత్రం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్ భేటీ

Highlights

CM Jagan: సీఎం ఢిల్లీ టూర్, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్న సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ టూరేు, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించనున్నారు. ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు రానున్నారు సీఎం జగన్.

Web TitleCM Jagan Meets Governor Biswabhusan Harichandan Today Eveving | AP News
Next Story