వైఎస్సార్ లా నేస్తం పథకం ప్రారంభించిన సీఎం జగన్

Highlights
జాతీయ న్యాయవాదల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్...
admin3 Dec 2019 3:47 PM GMT
జాతీయ న్యాయవాదల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జూనియర్ లాయర్లకు వృత్తిలో స్థిరపడే వరకు నెలకు ఐదు వేల రూపాయలు సాయం అంద చేయనున్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి వంద కోట్లు మంజూరు చేసినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Web TitleCM jagan launched by YSR Law Nestam Scheme
లైవ్ టీవి
సైరా సినిమాలో పవన్ సీన్ అదే
9 Dec 2019 4:03 PM GMTమంత్రి కేటీఆర్‌తో సౌదీ అరేబియా రాయబారి భేటీ
9 Dec 2019 3:54 PM GMTబోయపాటి సినిమాకి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతంటే ?
9 Dec 2019 3:25 PM GMTరష్యాపై 4ఏళ్ల పాటు నిషేదం
9 Dec 2019 2:52 PM GMTతొక్కుడు బిళ్ల
9 Dec 2019 1:13 PM GMT