CM Jagan: ఇక నుంచి అమరావతి అందరిది

CM Jagan Laid Stone Construction Houses Amaravati
x

CM Jagan: ఇక నుంచి అమరావతి అందరిది

Highlights

CM Jagan: రాజధానిలో ఇతర దేశాల వారికి స్థానం కల్పిస్తారు కానీ.. సొంత రాష్ట్రంలోని పేదలకు స్థలాలు ఇవ్వొద్దా..?

CM Jagan: పేదల భవిష్యత్‌ కోసం పనిచేసేదే ప్రభుత్వం అవుతుందన్నారు సీఎం జగన్. పేదలకు అండగా రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నానని తెలిపారు సీఎం జగన్. ఇక నుంచి అమరావతి మనందరిది అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories