CM Jagan Kurnool tour: ఈరోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Sandeep Eggoju
Published on: 6 Jan 2021 11:15 AM IST
AP CM Jagan tour to kurnool
X

AP CM YS Jagan (file image)

ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రామకృష్ణారెడ్డి స్వగృహానికి చేరుకోనున్న సీఎం జగన్ రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story