ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో..
x
Highlights

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానం రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అంత్యంత పారదర్శక విధానం ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి జనవరిలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ విడుదల చేసేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories