CM Jagan: 12 సబ్‌ స్టేషన్ల పనులు ప్రారంభించిన జగన్

CM Jagan Foundation Laying of several power projects in AP
x

CM Jagan: 12 సబ్‌ స్టేషన్ల పనులు ప్రారంభించిన జగన్

Highlights

CM Jagan: ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

CM Jagan: సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్ధాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవం, ఇవి కాక రెండు సోలార్‌ ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేశారు ఏపీ సీఎం జగన్.. ఏపీ విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టామన్నారు మంత్రి పెద్దిరెడ్డి... నవరత్నాల్లో సీఎం మాట ఇచ్చిన ప్రకారం 39 లక్షల 64 వేల మంది లబ్ధిదారులకు 46 కోట్ల 581 లక్షల రూపాయలను అక్టోబర్‌ నెలాఖరు వరకు టారిఫ్‌ సబ్సిడీ ఇచ్చామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories