CM Jagan: ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంటే చంద్రబాబు, పవన్‌ ఒక్కటై అడ్డుపడుతురు

CM Jagan: అన్ని విషయాల్లో రాజకీయం చేయడం చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌కు పరిపాటిగా మారింది

Rama Rao
Published on: 14 Jun 2022 1:10 PM IST
CM Jagan Fire on Pawan kalyan And Chandrababu | AP News
X

CM Jagan: ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంటే చంద్రబాబు, పవన్‌ ఒక్కటై అడ్డుపడుతురు

CM Jagan: అన్ని విషయాల్లో రాజకీయం చేయడం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ పరిపాటిగా మారిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో 2021 ఖరీఫ్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారం విడుదల చేసిన ఆయన ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుంటే చంద్రబాబు, పవన్‌ ఒక్కటై అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు, కోనసీమ జిల్లా, క్రాప్‌ హాలిడేపైనా రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్‌.

Rama Rao

Rama Rao

Next Story