logo
ఆంధ్రప్రదేశ్

CM Jagan: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదు

CM Jagan Comments on Andhra Pradesh Economy
X

CM Jagan: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదు

Highlights

CM Jagan: మ్యానిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలు అమలు చేశాం

CM Jagan: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి అంశంపై చర్చ జరిగింది. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయని సీఎం జగన్ అన్నారు. 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగున్నా ఓ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై సీఎం జగన్ మండిపడ్డారు.

Web TitleCM Jagan Comments on Andhra Pradesh Economy
Next Story