CM Jagan: సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

CM Jagan Backlash in the Supreme Court
x

CM Jagan: సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Highlights

CM Jagan: ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేత

CM Jagan: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. NGTఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది మార్చి 23 ఇసుక తవ్వకాలపై స్టే NGT స్టే విధించింది. NGT తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories