ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

CID Searches At AP Former Minister Narayana
x

ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు

Highlights

* నారాయణ కూతురు ఇంట్లో కూడా సోదాలు చేస్తోన్న సీఐడీ

Minister Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. నారాయణతో పాటు ఆయన కూతురు ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది సీఐడీ. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలోని మొత్తం ఐదు ప్రాంతాల్లో సీఐడీ తనిఖీలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories