AP CID: అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు

CID Notices To TDP Office In Amaravati
x

AP CID: అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు

Highlights

AP CID: సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ

AP CID: అమరావతి టీడీపీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలని సీఐడీ నోటీసులు అందజేసింది. కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసులు ఇచ్చారు. ఈనెల 18 లోగా వివరాలు ఇవ్వాలని సీఐడీ నోటీసులో పేర్కొంది. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలు కావాలని సీఐడీ తెలిపింది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారని టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories