విజయవాడలో విషాదం.. ఉరి వేసుకుని సీఐ ఆత్మహత్య

విజయవాడలో విషాదం.. ఉరి వేసుకుని సీఐ ఆత్మహత్య
x
Highlights

విజయవాడలో విషాదం.. ఉరి వేసుకుని సీఐ ఆత్మహత్య విజయవాడలో విషాదం.. ఉరి వేసుకుని సీఐ ఆత్మహత్య

విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. హనుమాన్ పేట పోలీస్ క్వార్టర్స్ లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 1989 బ్యాచ్ కు చెందిన సూర్యనారాయణ.. గతకొంతకాలంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఆయన మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories