దేనికైనా తెగిస్తా: చింతమనేని ప్రభాకర్

దేనికైనా తెగిస్తా: చింతమనేని ప్రభాకర్
x
Highlights

పలు కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు కేసులపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆయనపై పెద్దఎత్తున కేసులు

పలు కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎట్టకేలకు కేసులపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆయనపై పెద్దఎత్తున కేసులు నమోదైన నేపథ్యంలో కార్యకర్తల్లో దైర్యం నింపడంకోసం ట్వీట్ చేసినట్టు అర్ధమవుతోంది.. అందులో 'మీ అరెస్టులు మమ్మల్ని భయపెట్టలేవు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోసం ఎంత దూరమైన వెళ్తాను, దేనికైనా తెగిస్తా..' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చింతమనేని ప్రభాకర్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు.. ఆయనపై దాదాపు 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో బెయిల్ వచ్చినా మరికొన్ని కేసుల్లో బెయిల్ రాలేదు.. దాంతో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తనను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకుందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తోందని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories