జైలు నుంచి చింతమనేని ప్రభాకర్ విడుదల

chintamaneni prabhakar
x
chintamaneni prabhakar
Highlights

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలయ్యారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఏలూరు కోర్టు ఆయనకు నిన్న బెయిల్ మంజూరు చేయడంతో 64 రోజుల రిమాండ్ అనంతరం ఏలూరు సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. సెప్టెంబరు 11 నుంచి జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఇవాళ రిలీజ్ కావడంతో నేరుగా వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు. ఆయనపై మొత్తం 18 కేసులు ఉండటంతో రిమాండ్‌‌లో ఉన్నారు. ఆ కేసులన్నింటికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories