టీడీపీకి అయ్యన్నపాత్రుడు తమ్ముడు ఝలక్..

టీడీపీకి అయ్యన్నపాత్రుడు తమ్ముడు ఝలక్..
x
Highlights

మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు ఝలక్ ఇచ్చారు. తన పుట్టినరోజు నాడే (బుధవారం) తెలుగుదేశం పార్టీ...

మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు ఝలక్ ఇచ్చారు. తన పుట్టినరోజు నాడే (బుధవారం) తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు, టీడీపీ బూతుస్థాయి నేతలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్‌ కుమార్, డెయిరీ డైరెక్టర్‌ పిల్లా రమాకుమారి, డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరగా.. తాజాగా సన్యాసిపాత్రుడు రాజీనామాతో టీడీపీ షాక్ లో మునిగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories