కాసేపట్లో వర్ష ప్రభావ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

Chief Minister Jagan Video Conference with District Collectors About Heavy Rains in AP Today 11 11 2021
x

సీఎం జగన్(ఫోటో - ది హన్స్ ఇండియా)

Highlights

* నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం * దక్షిణ కోస్తా్ంధ్రలో భారీ వర్షాలు * వర్షప్రభావ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వర్ష ప్రభావ జిల్లాల కలెక్టర్లతో కాసేపట్లో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించనున్నారు. అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories