Chandrababu: ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన చంద్రబాబు

Chandrababu: కుప్పంలో స్థానికేతరులు చొరబడ్డారని ఫిర్యాదు

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 8:46 PM IST
Chandrababu Wrote a Letter to Election Commission
X

చంద్రబాబు (ఫైల్ ఇమేజ్)

Chandrababu: ఎన్నికల కమిషన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో స్థానికేతరులు వచ్చారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకే స్థానికేతరులు వచ్చారని, ఓటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. స్థానికేతరులను కుప్పం నుంచి పంపించి వేయాలని ఫిర్యాదు చేసిన చంద్రబాబు.. లేఖతో పాటు కొన్ని ఫొటోలను జతపరిచారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story