Chandrababu: 3 నెలల తర్వాత టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

Chandrababu Will Participate In Internal Meetings From Today
x

Chandrababu: 3 నెలల తర్వాత టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

Highlights

Chandrababu: అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టోపై చర్చించే అవకాశం

Chandrababu: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్‌ పెంచుతోంది. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇన్నాళ్లూ పార్టీ సమావేశాలకు దూరంగా ఉన్న చంద్రబాబు.. నేటి నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నారు. మూడు రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లో ఇంటర్నల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇవాళ పార్టీ కమిటీలతో సమావేశం కానున్న చంద్రబాబు.. అభ్యర్థుల ఖరారు, మేనిఫెస్టోపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories