Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu Visits Vijayawada Durgamma Temple
x

Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Highlights

Chandrababu: చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోని చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబుకు టీడీపీ, జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితం అని చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories