Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష

Chandrababu Takes the Initiation Against the YCP Attack on TDP Office Tomorrow
x

రేపటినుంచి చంద్రబాబు నీఅవధిక నిరసన దీక్ష (ఫైల్ ఇమేజ్)


Highlights

Chandrababu: ఉ.8 గంటల నుంచి శుక్రవారం రా.8 గంటల వరకు దీక్ష

Chandrababu: రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు. ధ్వంసమైన వాహనాలు, ఫర్నీచర్‌ మధ్యలోనే కూర్చొని చంద్రబాబు దీక్ష చేయనున్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ దాడులను ఖండించిన చంద్రబాబు.. 36 గంటలపాటు నిరవధిక దీక్ష చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories