Chandrababu: ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

Chandrababu Reached Undavalli
x

Chandrababu: ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు

Highlights

Chandrababu: 14 గంటలకు పైగా సాగిన చంద్రబాబు ప్రయాణం

Chandrababu: మాజీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకున్న చంద్రబాబుకు.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దీంతో అమరావతి రైతులు, మహిళలు భారీగా ఉండవల్లికి చేరుకుంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories