Chandrababu: రామరాజును వదులుకునే ప్రసక్తే లేదు

Chandrababu on Ramaraju And Raghurama
x

Chandrababu: రామరాజును వదులుకునే ప్రసక్తే లేదు

Highlights

Chandrababu: రఘురామకు న్యాయం చేయాలని చూస్తున్నాం

Chandrababu: ఉండి నియోజకవర్గ కర్యకర్తలతో చంద్రబాబు సమావేశమైయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి కార్యకర్తలను పిలవాల్సి వచ్చిందని చంద్రబాబు అన్నారు. రామరాజుపై ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. రఘురామ కృష్ణంరాజుకు న్యాయం చేయాలని చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ చేతిలో RRRలో ఇబ్బంది పడ్డారని.. పవన్ కల్యాణ్‌తో సమావేశంలో... ఈ సమస్యపై ఓ నిర్ణయం తీసుకుంటామని.. చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజును వదులుకునే ప్రసక్తే లేదని కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories