విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన

విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
x
Highlights

* గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చంద్రబాబు * అక్కడి నుంచి రోడ్డు మార్గాన రామతీర్థం వెళ్లనున్న చంద్రబాబు * భారీగా మోహరించిన పోలీసులు

విజయనగరం జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయనగరం చేరుకుంటారు. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత జిల్లాలో పర్యటిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి అశోక్‌ గజపతి బంగ్లా దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories