NTR మనవరాలి వివాహ వేడుకలో అరుదైన దృశ్యం.. కలిసిన తోడల్లుళ్లు,,,

Chandrababu Naidu and Daggubati Venkateswarlu Met at NTR Grand Daughter Marriage | Telugu Online News
x

NTR మనవరాలి వివాహ వేడుకలో అరుదైన దృశ్యం.. కలిసిన తోడల్లుళ్లు,,,

Highlights

NTR Grand Daughter Marriage: ఆప్యాయంగా మాట్లాడుకున్న దగ్గుబాటి, చంద్రబాబు...

NTR Grand Daughter Marriage: దివంగత మహానేత ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకల్లో అరుదైన సీన్ కనిపించింది. చాలాకాలం తర్వాత తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు కలిసి కనిపించారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కూతురు వివాహ వేడుకల్లో భాగంగా దగ్గుబాటి, చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్లు కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories