Taneti Vanitha: పోలవరంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు

* అనుమతిలేకుండా పోలవరం వెళ్లినందునే పోలీసులు అడ్డుకున్నారు... ప్రజల్లోకి వెళ్లకుండా... రోడ్లు వెంట తిరగటమేంటి?

R Tripura Malini
Updated on: 2 Dec 2022 7:24 AM IST
Chandrababu Is Doing Politics On Polavaram Says Taneti Vanitha
X

పోలవరంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు

Taneti Vanitha: పోలవరం ప్రాజెక్టును బంగారు బాతుగా వాడుకున్న చంద్రబాబునాయుడు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అనుమతి లేకుండా పోలవం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినపుడు పోలీసులు అడ్డుకున్నారని ఆమె వివరణ ఇచ్చారు. చంద్రబాబు రోజుకో డ్రామా వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లకుండా రోడ్లు వెంట తిరగటమేంటని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story