Top
logo

చంద్రబాబు నిరాహారదీక్ష..

చంద్రబాబు నిరాహారదీక్ష..
Highlights

చంద్రబాబు నిరాహారదీక్ష.. చంద్రబాబు నిరాహారదీక్ష.. చంద్రబాబు నిరాహారదీక్ష..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరునకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా చంద్రబాబు సహా పలువురు నేతలను గృహనిర్బందం విధించారు పోలీసులు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8 గంటలవరకు నిరాహారదీక్ష చేపట్టారు చంద్రబాబు. నాయకులంతా శాంతియుతంగా తమతమ ప్రాంతాల్లో దీక్షలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


లైవ్ టీవి


Share it
Top