logo

నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు : చంద్రబాబు

నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరు : చంద్రబాబు
Highlights

ఛలో ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వం...

ఛలో ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలంటూ పిలుపునిచ్చారు.



లైవ్ టీవి


Share it
Top