Minister Peddireddy: సీఎం జగన్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు చంద్రబాబు కుట్ర

* అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేశాం * ఆదివాసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు

Sandeep Reddy
Updated on: 12 July 2021 9:45 PM IST
Chandrababu Conspired to Bring Jagan Into Disrepute
X

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ( ది హన్స్ అఫ్ ఇండియా)

Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు చెడ్డ పేరు తెచ్చేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ హయాంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశామన్న పెద్దిరెడ్డి అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాలను రద్దు చేశామన్నారు. ఇప్పుడు అదే బాక్సైట్‌, ల్యాటరైట్‌ తవ్వకాలను వైసీపీకి ఆపాదించటం వెనుక చంద్రబాబు దురుద్దేశం దాగి ఉందన్నారు. ఆదివాసీలను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని చెప్పారు పెద్దిరెడ్డి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story