పట్టాభి పై దాడిని ఖండించిన చంద్రబాబు

X
Chandrababu Condemned the attack on Pattabhi
Highlights
టీడీపీ నేత పట్టాభిపై దాడిని అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులు చేస్తారా? అని...
Sandeep Eggoju2 Feb 2021 9:34 AM GMT
టీడీపీ నేత పట్టాభిపై దాడిని అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు గూండాలుగా మారారని ఆరోపించారు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ప్రాణం ఎంత ముఖ్యమో తమ ప్రాణాలు అంతే ముఖ్యమన్న చంద్రబాబు తాము కళ్లు ఎర్రజేస్తే వైసీపీ నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు.
Web TitleChandrababu Condemned the Attack on Pattabhi
Next Story